పచ్చి పులుసు

చాలా రోజుల తరువాత ఈ రోజు పచ్చి పులుసు తిన్నాను. ఈ వంటకం మా ఇంట్లో సాధారణంగా చేయరు. ఈ రోజు ఆఫీసులొ కేటరర్ పచ్చి పులుసు తీసుకు వచ్చాడు. టేస్టు చూసే నెపంతో బాగానే లాగించాను.

1 thought on “పచ్చి పులుసు”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top