ఈ రోజుతో స్వాతి వారపత్రికలో వంశీ వ్రాస్తున్న “మా దిగువ గోదారి కథలు” అయిపోయాయి. ఆఖరి ముద్ద కొద్దిగా పెద్దది పెట్టినట్టు కృష్ణలీల గురించి కొంచెం ఎక్కువే వ్రాసాడు. బాపు ఇంకో బొమ్మ ఎక్కువే గీసాడు. ప్రతీ వారం ఉత్సుకతో చదివించిన సగటు గోదారొడ్డు పాత్రలకు (సారీ, జీవితాలకు) ప్రస్తుతానికి సెలవ్!