క్రితం ఉగాదికి:
అనుకున్నది నిర్భయంగా చేసే రాజశేఖరుడు ఉన్నాడు.
అవతలివాళ్ళని చేయమని తను రాజీనామా చేయని కోదండం లేడు.
నాలుగ్గోడల మధ్యా ఉత్తుత్తి (సెలైన్) దీక్షలను చూసి మోసపోయిన విద్యార్ధుల (ఆత్మ) హత్యల్లేవు.
వసుధైకకుటుంబంలా అవుతున్న లోకంలో మనవాడినే ఆడిపోసుకునే విభజనల్లేవు.
ఈ ఉగాదికి:
ప్రపంచ విపణిలో పైకెగబాకుతున్న మనదేశానికి మన రాష్ట్రం నుంచి తగిన ప్రాతినిథ్యం ఉంటుందని ఆశిస్తూ ఉగాది శుభాకాంక్షలు.