“నిన్నొదల, బొమ్మాళీ!”
అరుంధతి సినిమా చూసినవాళ్ళు మర్చిపోలేని భీభత్స ప్రధానమయిన డైలాగు ఇది. ఇక్కడ భీభత్సం అంటే టెర్రరిస్టులూ, ఫ్యాక్షనిస్టులూ సృష్టించేది కాదు. కావ్యాత్మకమైన భీభత్సం అని అర్ధం.
ఇవే “నిన్నొదల, బొమ్మాళీ!” పదాలతో ఒక డ్యుయెట్ వింటే ఎలా ఉంటుంది? బిల్లా సినిమా పాటలు విన్నప్పుడు ఈ పాట చాలా నవ్వు పుట్టించింది.